Home » photogallery » crime » A YOUNG MAN TRAPPED A TEENAGE GIRL AND MOLESTED HER IN A FARMHOUSE OF DUNGRI VILLAGE POLICE ARRESTED ACCUSED NK

ఫామ్‌హౌస్‌లో టీనేజ్ అమ్మాయిపై అత్యాచారం... ఆ మిస్డ్‌కాల్ స్నేహమే కొంపముంచిందా?

మిస్డ్‌కాల్ చాలా సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతోంది. లేనిపోని చిక్కులు తెస్తోంది. ఈ కథలో ఓ మిస్డ్‌కాల్ ఓ అమ్మాయికి శాపంగా మారింది. అసలేం జరిగిందో, పోలీసులు ఏం చెప్పారో తెలుసుకుందాం.