Home » photogallery » crime »

A TEACHER ARRESTED FOR ABUSING DAUGHTER IN SAMASTIPUR OF BIHAR AFTER GIRL SHARES VIDEO TO SEEK JUSTICE MKS

Shocking : కన్నకూతురిపైనే ఉపాధ్యాయుడి అఘాయిత్యం -అడ్డుచెప్పని తల్లి.. చివరికి వీడియోతో..

ఆడపిల్లలపై సొంత కుటుంబీకులే అఘాయిత్యాలకు పాల్పడుతోన్న ఘటనలు పెరుగుతోన్న క్రమంలో మరో సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతోన్న ఓ తండ్రి కామోన్మాదిలా మారి కన్న కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. మరీ దారుణంగా తల్లి కూడా ఆ అమ్మాయికి అండగా నిలవలేదు. వివరాలివే..