Telangana: ముగ్గురూ ఆడపిల్లలే.. కూతుళ్లకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి..

Telangana: పాపం.. ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో ఏమో..! ముగ్గురు పిల్లలకు ఉరివేసి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. వీరి చిన్న కుమార్తె మాత్రమే ప్రాణాలో బయటపడింది. మిగతా అందరూ మరణించారు.