Crual Mother : కన్న పిల్లలను 250 సార్లు కొట్టి...వీడియో తీసింది.. వాటిని భర్తకు పంపింది.. కారణం తెలిస్తే.. షాకే మరి ..!

Crual Mother : ప్రియుడిపై మోజుతో ఓ తల్లి తన పిల్లలపై ప్రతాపం చూపించింది.. మూడు, నాలుగు సంవత్సరాల పిల్లలను చిత్రహింసలకు గురిచేయడంతో పాటు పిల్లలను కొడుతున్నప్పుడు వీడియోలను కూడా తీసీ భర్త పంపి పైశాచిక అనందాన్ని పొందుతోంది.