బలోడబజార్: రానురానూ మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలకు నూకలు చెల్లిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్తీస్‌గర్‌లో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. అసూయ, పగ, ద్వేషం ఒక మనిషి ఆలోచనను ఎంత వికృతంగా మారుస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. కస్దోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిక్రీ అనే గ్రామంలో ఓ ఇంట్లో నాలుగు రోజుల క్రితమే పాప పుట్టింది.