Home » photogallery » crime »

A COUPLE OF PICTURES HAS BEEN CIRCLING AROUND SOCIAL MEDIA SHOWING A WOMAN ALLEGEDLY BEING PUNISHED FOR CHEATING SSR

Shocking Incident: వామ్మో.. ఈ భార్యాభర్తలేంటి ఇలా ఉన్నారు.. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు..

భార్యపై ఎంతో నమ్మకం ఉంచిన భర్త , ఆమె చేతిలో మోసపోయానని తెలుసుకొని, ఆ బాధను తట్టుకోలేక, ఆమెకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో చేసిన పని సంచలనంగా మారింది. పెళ్లి చేసుకొని భార్యాభర్తలు ఆనందంగా జీవనం సాగించేవారు.