" శోభనం గదిలో గాలి ఆడటం లేదు.. డాబా మీదకు వెళ్తా " అని భార్య అంటే ఒకే అన్నాడా భర్త.. కానీ, చివరికి..

పెళ్లి అనేది జీవితంలో ఓ ప్రధాన ఘట్టం. ఒకరకంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం లాంటిదే. ఎన్నో కలలు,ఆశలతో జీవిత భాగస్వామితో కలిసి సాగే ఈ ప్రయాణం అందంగా ఉండాలని ప్రతీ జంట కోరుకుంటుంది.