హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

Bluetooth blast : బ్లూ టూత్ హెడ్‌ఫోన్ బ్లాస్ట్... యువకుడు మృతి..

Bluetooth blast : బ్లూ టూత్ హెడ్‌ఫోన్ బ్లాస్ట్... యువకుడు మృతి..

Bluetooth blast : బ్లూ టూత్‌ హెడ్‌ఫోన్‌ ఓ బాలుడి ప్రాణం తీసింది. బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని ఫోన్‌లో మాట్లాడుతుండగానే హఠాత్తుగా పేలింది..దీంతో ఆ 15 ఏళ్ల బాలుడు బయపడడంతో హర్ట్ ఎటాక్‌కు గురయ్యాడు..అనంతరం మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లాలో చోటు చేసుకున్నది

Top Stories