Home » photogallery » crime »

A AUTO DRIVER RAPED HIS DAUGHTER IN BANJARA HILLS WHEN HIS WIFE WENT TO HER MOTHER HOME BECAUSE OF SICKNESS PRV

Shocking: ఛీ... వీడూ మనిషేనా? భార్య పుట్టింటికి వెళ్లడంతో.. అర్థరాత్రి తాగొచ్చి కన్న కూతురిపై ఆ పని...

సమాజం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. సైదాబాద్‌లో చిన్నారి హత్యాచార ఘటన మరవముందే.. మరో దారుణం వెలుగు చూసింది. కన్నతండ్రే కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.భార్య మరణించిన తర్వాత రాక్షసుడిలా మారి, కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.