8 ఏళ్ల బాలికపై ఏడుగురు టీనేజర్ల గ్యాంగ్ రేప్... ఇద్దరికి కరోనా పాజిటివ్

ఈ షాకింగ్ ఘటన జరిగింది త్రిపురలో. అసలు దాగుడు మూతలు ఆడేందుకు పిలిచి... తోటి పిల్లలే గ్యాంగ్ రేప్ చేస్తారని ఎవరు ఊహిస్తారు.