Jharkhand : నిమజ్జనంలో విషాదం ఏడుగురు బాలికలు మృతి.. !

Jharkhand :గ్రామంలో నివంచిన నిమజ్జన ఉత్సవంలో దారుణం చోటు చేసుకుంది. ఉత్సవంలో భాగంగా వెళ్లిన ఏడుగురు యువతులు నీట మునిగారు.దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.