Home » photogallery » crime »

60 YEAR OLD MAN HELD FOR SEXUAL ASSAULT ON FEMALE DOG IN DOMBIVLI IN THANE POLICE FILES CASE SK

Shocking: కుక్కలను కూడా వదలరా? మరీ ఇంత కామమా? ఇలాంటి వాడిని ఏం చేయాలి?

Sexual Assault on Dog: దేశంలో నిత్యం ఏదో ఒక చోట్ల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త చట్టాలు తెస్తున్నా.. కఠిన శిక్షలు పడుతున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఆడవారిపై మాత్రమే కాదు.. చివరికి జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు. ఆవులు, కుక్కలపై లైంగిక దాడుల ఘటనలు ఇటీవల ఎక్కువగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.