ఛత్తీస్గఢ్లో ఘోరం జరిగింది. ఓ మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్ చేశారు. మావ్లీపదర్లో ఈ దారుణం జరిగింది. (Image credit - twitter - ANI) బాధిత మహిళ మావ్లీపదర్లో జరుగుతున్న సంతకు వెళ్లింది. అక్కడ ఆమెపై కన్నేసిన ఏడుగురు.. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతంగా ఎత్తుకుపోయారు. ఆ సంతకు దగ్గర్లోనే ఉన్న అడవిలోకి ఆమెను ఎత్తుకుపోయిన దుండగులు.. గ్యాంగ్ రేప్ చేసినట్లు తెలిసింది. (Image credit - twitter - ANI) బాధిత మహిళ కంప్లైంట్తో అలర్ట్ అయిన పోలీసులు.. వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేసి.. ఓ మైనర్ సహా ఐదుగురుని అరెస్టు చేశారు. (Image credit - twitter - ANI) మిగతా ఇద్దరు నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని బస్టర్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివేదిత పాల్ తెలిపారు. (Image credit - twitter - ANI)