Home » photogallery » crime »

400 KGS OF COCINE WHICH VALUE IS 1000 CRORES IN INTERNATIONAL MARKET SEIZED IN VOC PORT FROM SRILANKA SHIP IN TAMILNADU SK

Drugs in Boat: పడవలో కలప.. వాటి కింద రూ.1000 కోట్ల డ్రగ్స్.. తీరంలో మళ్లీ కలకలం

తమిళనాడులో తీవ్ర కలకలం రేగింది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. వెయ్యి కోట్ల డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు దొరకడంతో అధికారులే షాక్ తిన్నారు. సంచుల్లో ఉన్న కొకైన్ చూసి ఆశ్చర్యపోయారు.