Crime News : ఛీ.. ఛీ.. భర్తను కాదని 14 ఏళ్ల బాలుడితో 40 ఏళ్ల మహిళ పాడుపని.. ఆరుగురు పిల్లల తల్లి ఇలా..

Crime News : ఈ మధ్యకాలంలో భర్తను కాదని కొంతమంది మహిళలు అడ్డు అదుపు లేకుండా వివాహేతర సంబంధాలను నడిపిస్తున్నారు. ఇంతటితో ఆగుతున్నారా? అంటే అదీ లేదు. ప్రియుని మోజులో పడి చివరికి భర్తను, పిల్లలను కాదనుకుంటున్నారు.