Home » photogallery » crime » 40 CHILDREN SUFFER FOOD POISONING AFTER EATING PANI PURI IN TELANGANA BS

తెలంగాణలో విషాదం.. పానీ పూరి తిని 40 మంది చిన్నారులకు అస్వస్థత..

తెలంగాణలో పానీ పూరీ తిని 40 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షిద్‌నగర్‌, సుందరయ్య నగర్‌కు చెందిన చిన్నారులు సోమవారం సాయంత్రం ఓ తోపుడుబండి వద్ద పానీపూరి తిన్నారు.