హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

Anantapur: కాల్స్ చేసి అమ్మాయిలలో లైంగిక వాంఛ పెరిగేలా ప్రేరేపించడమే వీడి పని..!

Anantapur: కాల్స్ చేసి అమ్మాయిలలో లైంగిక వాంఛ పెరిగేలా ప్రేరేపించడమే వీడి పని..!

ఫేస్‌బుక్, టిండర్ యాప్, తెలుగు మాట్రిమోనిలలో ఫేక్ అకౌంట్ సృష్టించి అమ్మాయిలను పరిచయం చేసుకుని ఆ తర్వాత వంచనలకు పాల్పడుతున్న యువకుడిని అనంతపురం దిశ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.