ఒక్కసారి ప్లీజ్ అంటూ... టీచర్ వెంటపడిన యువకుడు.. ఆ తర్వాత...

చాలా మంది కుర్రాళ్లకు ఓ ఆలోచన ఉంటుంది. అమ్మాయిల వెంటపడితే... మొదట్లో కాదన్నా తర్వాత వాళ్లే ప్రేమిస్తారని. ఆ యువకుడు అలాగే అనుకున్నాడు. మరి అతని పరిస్థితేంటి? ఏం జరిగింది?