Home » photogallery » crime »

20 YEARS OLD BOY RAPES MINOR GIRL IN HYDERABAD FILM NAGAR SU

Hyderabad: బాలికతో పరిచయం.. ప్రేమించానని మాయ మాటలు.. చివరకు పిన్ని ఇంటికి తీసుకెళ్లి..

దేశంలో రోజురోజుకు మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేరాలకు పాల్పడుతన్నవారిలో చాలా మంది బాధితులకు తెలిసివారే కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.