Mystery Crime: 20 ఏళ్ల అమ్మాయి... ఫ్లాట్‌లో శవమైంది... ఎందుకు, ఏమిటి, ఎలా?

Mystery Crime: ఆ ఏరియా చాలా కాస్ట్‌లీ పోష్ ఏరియా. అలాంటి చోట ఆమె ఎలా చనిపోయింది, ఎందుకు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ మిస్టరీ క్రైమ్ స్టోరీలో ఏ ట్విస్ట్ ఉందో చూద్దాం.