పోలీసులు వచ్చి తలుపులను పగలగొట్టి చూస్తే ఆమె శవమై కనిపించింది. ఆమె గదిలో దొరికిన వేరు వేరు లేఖలను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ లేఖను ప్రియుడికి, మరో లేఖను కుటుంబానికి వేరు వేరుగా ఆ యువతి రాయడం గమనార్హం.
(ప్రతీకాత్మక చిత్రం)