మైనార్టీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలను రెగ్యులర్గా కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేసేలా ఒత్తిడి చేస్తున్నారని హక్కుల సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, దుండగులపై పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని వారు మండిపడ్డారు.