హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

PICS: తిరుమల ఘాట్ రోడ్డు‌లో ఘోర ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

PICS: తిరుమల ఘాట్ రోడ్డు‌లో ఘోర ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

Tirumala: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకు వెళ్లింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన డివైడర్‌ను దాటుకుని లోయవైపు జారింది. బస్సులో ప్రయాణిస్తున్న పది మంది భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

Top Stories