Parimal Nathwani: కొవిడ్ పై పోరులో ఏపీ ప్రభుత్వానికి అండగా పరిమల్ నత్వానీ.. అధునాతన అంబులెన్సుల అందజేత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) చేస్తున్న కొవిడ్ పై పోరుకు రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ (Parimal Nathwani) తన వంతు సాయం అందించారు.