రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలతో వాహానదారులకు మరిన్ని ఇబ్బందులు
ఎదురవుతున్నాయి..వాహానదారులకు హెల్మెట్ తోపాటు మాస్క్ ఇతర ఏ అనుమతులు లేకున్నా వారిపై వేల
రూపాయల జరిమానాలు విధిస్తున్నారు..అదికూడా కనీసం సమాచారం లేకుండా వాహానాలు వెళుతున్న
సమయంలో కెమేరాల సహాయంతో ఫోటోలు తీస్తూ వేల రూపాయలు వాహాన దారుల జేబులకు చిల్లులు
వేస్తున్నారు.
ఎట్టకేలకు యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకోని స్టేషన్కు తరలించారు. అయితే మాస్క్ ఉన్నా తాను
పెట్టుకోకపోవడం తప్పేనని కిరణ్ అంగీకరించాడు. తన వల్లే పోలీసులు ఇబ్బందిపడ్డారని పశ్చాత్తాపం వ్యక్తం
చేశాడు. అయినా పోలీసులు మాత్రం ఆ యువకుడిపై కేసులు నమోదు చేశారు..పోలీసు విధులకు ఆటంకం
కల్గించినందుకు పలు సెక్షన్ల క్రింద కేసులు బుక్ చేశారు.( ఫైల్ ఫోటో )