Yellow fungus: దేశంలో మరో మహమ్మారి.. బ్లాక్, వైట్ ఫంగస్ కంటే ప్రమాదకరంగా..

Yellow fungus: కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ లతో దేశంలో ప్రజలు అల్లాడుతున్నారు. నెమ్మదిగా వైట్ ఫంగస్ కూడా దేశంలో విస్తరిస్తోంది. వీటికి తోడుగా కొత్తగా మరో మహమ్మారి విరుచుకుపడుతోంది. ఎల్లో ఫంగస్ కేసులు కూడా భారత్ లో నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో తొలి ఎల్లో ఫంగస్ కేసు నమోదయినట్లు తెలుస్తోంది.