తెలుగులో అ, ఆ, ఇ, ఈ.. మాదిరిగా గ్రీకు భాషలో ఆల్ఫా, బీటా, గామా, గెల్టా అనే అక్షరాలున్నాయి. ఆ అక్షరాల ప్రకారమే కొత్త రకాలకు పేర్లు పెడుతున్నారు. ఇప్పటికే ఆయా పేర్లను వైరస్‌లకు పెట్టారు. ఇందులో డెల్టా రకం సృష్టించి బీభత్సం అంతా ఇంతా కాదు. మనదేశంలో సెకండ్ వేవ్‌కు ఇదే కారణం.