Home » photogallery » coronavirus-latest-news »

WHO WANT TO TRAVEL FROM ANDHRA PRADESH TO OHTER STATES MUST TAKE E PASS HOW TO GET THAT PASSES NEW GUIDELINES NGS

Lockdown: ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారా..? బయట నుంచి ఏపీకి వస్తున్నారా..? ఇలా చేయండి.. కొత్త నిబంధనలు ఇవే

ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలి అనుకుంటున్నారా..? ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలి అనుకుంటున్నారా? అయితే ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే.. ఏ రాష్ట్రానికి వెళ్లాలి అంటే ఏం చేయాలి..? అనుమతులు ఎక్కడ నుంచి తీసుకోవాలి.. కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు..