Corona Virus: ఏపీలో 10వేలు దాటిన యాక్టివ్ కేసులు.. జాగ్రత్తగా ఉండాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh)లో కరోనా (Corona Positive) కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వ్యాక్సిన్ వచ్చినా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.