కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం ) ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్లు ఏర్పాటు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం ) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వ్యాన్ల ద్వారా వ్యాక్సినేషన్ అందిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 వ్యాన్ల ద్వారా ప్రజలకు వ్యాక్సినేషన్ అందించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం ) వ్యాక్సినేషన్ వ్యాన్ల కోసం 040-2111 11111 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం )