Home » photogallery » coronavirus-latest-news »

US CORONA UPDATES 3700 DEATHS IN 24 HOURS IN AMRECIA SK

అమెరికాలో భయానక పరిస్థితులు.. ఒక్కరోజే 3,700 మృతి.. అసలేం జరుగుతోంది?

ప్రపంచమంతటా తగ్గుముఖం పడుతుతోంది.. కరోనా వాక్సిన్ కూడా వచ్చేస్తోంది.. ఒక కరోనా కథ ముగిసింది.. అని అందరూ అనుకుంటున్న వేళ.. అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. మరణ మృదంగం మోగిస్తూ వేలాది మందిని బలితీసుకుంటోంది.