దేశంలో కరోనా కేసులు ప్రభుత్వం దృష్టికి రాకపోయినా, మరణాలు మాత్రం నమోదు కాకుండా ఉండే అవకాశాలు చాలా తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ సంస్థ అధ్యయనం కోసం పరిగణనలోకి తీసుకున్న విషయాలు సరిగ్గా లేవని అభిప్రాయపడింది. యాంటీబాడీలు త్వరగా నాశనమవుతాయని, తద్వారా మరణాల రేటు పెరుగుతుందని ఈ అధ్యయనం భావించడం కూడా ఆందోళనకరం అని పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)