ఢిల్లీలో కరోనా విలయానికి అదే కారణమా.. కీలక విషయాలు వెల్లడించిన NCDC డైరెక్టర్

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్న వైరస్ ఉధృతి మాత్రం ఆగడం లేదు.