Home » photogallery » coronavirus-latest-news »

TWO MORE OMICRON CASES REGISTERED IN ANDHRA PRADESH AS TOTAL NUMBER INCREASED TO FOUR FULL DETAILS HERE PRN

Omicron Cases in AP: ఏపీలో కొనసాగుతున్న ఒమిక్రాన్ టెన్షన్.. కొత్తగా మరో రెండు కేసులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ఒమిక్రాన్ (Omicron) కలవర పెడుతోంది. విదేశీ ప్రయాణికుల రాక పెరగడంతో కొత్త వేరియంట్ భయం నెలకొంది. తాజాగా రాష్ట్రంలో మరొకరికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకి చేరుకుంది.