TTD : టీటీడీలో కరోనా కల్లోలం... శ్రీవారి దర్శనాలు నిలిపివేత?

TTD : రోజురోజుకూ... తిరుమల కొండలపై కరోనా కాటు పెరుగుతోంది. కేసుల సంఖ్య ఎక్కువవుతుంటే... మరోసారి దర్శనాలు నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.