TRIPURA POLICE AND STATE RIFLES PERSONNEL REACHING OUT FOOD GRAINS TO VILLAGERS BA
PICS | సెల్యూట్ పోలీస్.. పేదల కోసం ధాన్యం మూటలు మోసుకెళ్తూ...
కరోనా వైరస్‌తో దేశంలో లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మారుమూల పల్లెల్లో ఉండిపోయిన వారికి ఆహార ధాన్యాలు అందించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.