HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
TRAIN PASSENGERS WERE MARKED QUARANTINE STAMPS ON THEIR HANDS WITH INDELIBLE INK IN CHHATTISGARH BILASPUR BA
PICS| రండి రండి రండి.. క్వారంటైన్ స్టాంపులతో స్వాగతం...
ఢిల్లీ నుంచి ప్రత్యేక రైళ్లలో వచ్చిన వారికి హోం క్వారంటైన్ స్టాంపులు వేసి ఇంటికి పంపుతున్నారు ఛత్తీస్ గఢ్ అధికారులు.
News18 Telugu | May 13, 2020, 2:23 PM IST
1/ 4
నెలన్నర తర్వాత రైళ్లు కదిలాయి. రైల్వే శాఖ ప్రకటించిన విధంగా చాలా మంది ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రాలకు రైళ్లలో వచ్చారు. (Image;ANI)
2/ 4
ఆ విధంగా ఢిల్లీ నుంచి రైల్లో ఛత్తీస్గఢ్ వచ్చారు కొందరు ప్రయాణికులు. (Image;ANI)
3/ 4
ఆ ప్రయాణికులు బిలాస్పూర్ స్టేషన్లో రైలు దిగగానే ఇలా వారికి హోం క్వారంటైన్ స్టాంపులు కొడుతూ స్వాగతం పలుకుతున్నారు అధికారులు. (Image;ANI)
4/ 4
ఎన్నికల్లో వినియోగించే ఇంకుతో వారి చేతి మీద ఇలా క్వారంటైన్ ముద్రలు వేస్తున్నారు. (Image;ANI)