వివాదాస్పద నటి కరాటె కళ్యాణి మరో అడుగు ముందుకేసి.. తన కులానికి చెందిన ఆనందయ్య కు భారత రత్న ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అయితే ఈ పోస్టు సైతం క్షణాల్లో వైరల్ అయ్యింది. కళ్యాణే పోస్టుపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో హోరెత్తించారు. ఇలాంటి సమయంలో కులాల ప్రస్తావన ఎందుకని ప్రశ్నిస్తున్నారు. (ఫైల్ ఫోటో)