Jagapathi Babu: కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్న జగపతి బాబు..! ఆనందయ్యతో కలుస్తారా..?

టాలీవుడ్ నటుడు జగపతి బాబు థర్డ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారా..? అది కూడా ఆయుర్వేద బిజినెస్ లోకి అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారా..? దేశ వ్యాప్తంగా ఆయుర్వేద మందుతో ఫేమస్ అయిన ఆనందయ్య, జగపతి బాబు కలిసి బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా..?