కరోనా బాధితుల సహాయార్థం ఏ స్టార్ ఎంత ఇచ్చాడంటే..

Corona Helping Donation: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌తో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు మాత్రం పనిలేక.. పూట గడవక తిండిలేక అలమటిస్తున్నారు. ఇప్పుడు వాళ్లందరినీ కాపాడటానికి ప్రభుత్వంతో పాటు సినిమా సెలబ్రిటీస్ కూడా ముందుకొచ్చారు. తమకు తోచిన సాయం చేస్తున్నారు. మరి దీనికోసం ఇప్పటి వరకు ఎవరెంత సాయం చేసారో చూద్దాం..