Corona Medicine: ఆనందయ్య మందు సీక్రెట్ అదే.. సినీ నటుడు జగపతి బాబు వ్యాఖ్యలు వైరల్

నెల్లూరులోని ఆనందయ్య ఆయుర్వేద మందుకు అనూహ్యంగా మద్దతు వస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఆనందయ్యను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాజాగా సీనియర్ యాక్టర్ జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.