Andhra Pradesh: వాహనమిత్ర లబ్ధి దారులకు పదివేల సాయం.. అర్హత ఉండి నగదు రాకపోతే ఇలా చేయండి

కరోనా కష్టకాలంలో ఏపీలో ఆటోలు, క్యాబ్ లు, మ్యాక్సీల డ్రైవర్లకు సీఎం జగన్ ఊరటనిస్తున్నారు. గడువు సమయం కంటే ముందుగానే వారికి పదివేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒకవేళ అర్హత ఉండి నగదు అందకపోతే.. టోల్ ప్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయొచ్చు..