Curfew Update: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..! సండలింపులపై నేడు నిర్ణయం

ఏపీలో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించనున్నారా..? అలాగే నిబంధనల సడలింపుల విషయంలోనూ మినహాయింపులు ఇస్తారా..? నేడు వీటిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.