జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాను. నేను గతంలోనే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడంతో ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా భయపడ్డాను. వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.” అని చెప్పారు. కాగా, సూరత్‌లో ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వారిలో ఎక్కువ మంది గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలతో ఉన్నవారేనని డాక్టర్లు ధ్రువీకరించారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఆ తర్వాత కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యాం.” అని చెప్పారు. ఇక, రాజ్‌కోట్‌లోని పిడియు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ఎస్ త్రివేది మాట్లాడుతూ ‘‘ఓమిక్రాన్ రోగులు మల్టీవిటమిన్లు, పారాసెటమాల్ వంటి సాధారణ మందులతో కోలుకుంటున్నారు. రోగులకు ఆక్సిజన్ అవసరం కూడా లేదు.”అని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)