Home » photogallery » coronavirus-latest-news »

THESE ARE THE MEDICINE AND TREATMENT FOR OMICRON CASES HOSPITAL DOCTORS VERSION NGS

Omicron Medicine: ఒమిక్రాన్ కు వాడే మందులు ఇవే.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు

Omicron Medicine: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ కలవర పెడుతోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మొన్నటి వరకు ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిర చేసిన.. మహమ్మారి ఇప్పుడు భారత్ ను భయపెడుతోంది. శరవేగంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అయితే ఒమిక్రాన్ బారిన పడ్డ వారికి అసలు మందులు ఉన్నాయా? ట్రీట్ మెంట్ ఎలా చేస్తారు అన్నదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది

  • |