Home » photogallery » coronavirus-latest-news »

THERE ARE 25920 NEW CORONA POSITIVE CASES IN INDIA 492 DEATHS DUE TO VIRUS INFECTION SNR

India Corona: భారత్‌లో మళ్లీ కరోనా షివరింగ్.. వరుసగా మూడో రోజు పాతికవేలు దాటిన పాజిటివ్ కేసులు

India Corona: భారత్‌లో కరోనా ఉపద్రవం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. గడిచిన 24గంటల్లో కూడా పాతికవేలు కేసులు దాటిపోవడం ఒకింత భయాందోళన నెలకొంది. వరుసగా మూడ్రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిన్న 25,920 కేసులు నమోదయ్యాయి. 492మంది మృతి చెందారు.

  • |