హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Corona Tablet: ఈ టాబ్లెట్ వేసుకుంటే కరోనా ఖేల్ ఖతమ్.. బ్రిటన్ ఆమోదం..ఇదే ఫస్ట్..

Corona Tablet: ఈ టాబ్లెట్ వేసుకుంటే కరోనా ఖేల్ ఖతమ్.. బ్రిటన్ ఆమోదం..ఇదే ఫస్ట్..

Coronavirus Tablet: కరోనావైరస్‌కు మరో మందు వచ్చేసింది. ఇప్పటికే పౌడర్, ఇంజెక్షన్ రూపంలో ఔషధాలు రాగా.. తాజా టాబ్లెట్ కూడా వచ్చేసింది. ఈ టాబ్లెట్ వేసుకుంటే కరోనా నుంచి కోలుకోవచ్చు. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

Top Stories