Home » photogallery » coronavirus-latest-news »

THE MADHYA PRADESH GOVERNMENT HAS DECIDED TO CLOSE THE CORONA OF SCHOOLS TILL JANUARY 31 SNR

Madhya Pradesh: ఈ నెలంతా స్కూళ్లు తెరవొద్దు, సభలు, వేడుకలకు ఇది సమయం కాదు

Madhya Pradesh: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెలాఖరు వరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అలాగే రాజకీయ , మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.