Home » photogallery » coronavirus-latest-news »

THE FIRST SHIPMENT OF SPUTNIK V VACCINES FROM RUSSIA ARRIVE IN HYDERABAD SK

Sputnik v Vaccine: గుడ్‌న్యూస్.. రష్యా నుంచి హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ టీకాలు

Sputnik V Vaccine: ఇది నిజంగా శుభవార్తే. కొవాగ్జిన్, కోవిషీల్డ్‌కు తోడుగా మరో టీకా వచ్చేసింది. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ పంపిణీ ప్రారంభం కావడం.. అదే సమయంలో టీకాల కొరత ఏర్పడిన నేపథ్యంలో రష్యా నుంచి స్పుత్నిక్ టీకాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు టీకాలను తరలించారు.