Telangana: కరోనా డేంజర్‌ బెల్స్.. 10 రోజులు లాక్‌డౌన్.. ఎక్కడంటే..

Telangana: రెండు రోజుల క్రితం గ్రామంలో ఒకరు చనిపోయారు. దీంతో అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పలువురికి కరోనా టెస్టులు చేపట్టారు.